Namaste NRI

అన్ కండీషనల్ లవ్‌గా..ప్రేమిస్తున్నా

సాత్విక్‌వర్మ, ప్రీతి నేహా జంటగా నటిస్తున్న చిత్రం ప్రేమిస్తున్నా. భాను దర్శకత్వం. ఈ చిత్రానికి కనక దుర్గారావు పప్పుల నిర్మాత. గురువారం ట్రైలర్‌ను అగ్ర దర్శకుడు వెంకీ అట్లూరి విడుదల చేశారు. నేటి తరానికి స్వచ్ఛమైన ప్రేమ గురించి తెలియచెప్పే చిత్రమిదని, అన్‌కండీషనల్‌ లవ్‌కు దృశ్యరూపంలా ఉంటుందని దర్శకుడు తెలిపారు. ఈ కథలో సంగీతానికి చాలా ప్రాధాన్యం ఉందని, పాటలకు మంచి స్పందన లభిస్తున్నదని నిర్మాతలు తెలిపారు. నవంబర్‌ 7న ప్రేక్షకుల ముందుకురానుంది.

Social Share Spread Message

Latest News