Namaste NRI

భారత్, అమెరికా సైనిక విన్యాసాలు

భారత్‌, అమెరికా సైనికులు యుద్ధ విన్యాసాల్లో పాల్గొంటున్నారు. అలస్కాలో జరుగుతున్న ఆ విన్యాసాల్లో భారతీయ ఆర్మీకి చెందిన సైనికులు రాటుదేలుతున్నారు. యుద్ద్‌ అభ్యాస్‌ పేరుతో ఈ శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నారు. యాంకరేజ్‌లో ఉన్న గ్రెజెల్కా ఫైరింగ్‌ రేంజ్‌ బేస్‌ వద్ద రెండు దేశాలకు చెందిన సైనిక దళాలు ఆయుధ శిక్షణలో పాల్గొన్నాయి. చిన్న తరహా పిస్తోళ్లతో ఫైరింగ్‌ ప్రాక్టీస్‌ చేశారు. అమెరికా, భారత దళాలు ఈ ఈవెంట్‌లో పాల్గొన్నాయి. ఏరియల్‌ టార్గెట్‌ కోసం కూడా దళాలు శిక్షణ తీసుకున్నాయి. యూహెచ్‌ 60 బ్లాక్‌హాక్‌ హెలికాప్టర్‌ ద్వారా ఈ విన్యాసాలు జరిగాయి. సంయుక్త  దళాలు శిక్షణలో ఇంకా అనేక రకాల విన్యాసాలను ప్రదర్శించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events