ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి నాటా తెలుగు మహాసభలకు ఆహ్వానం అందింది. ఈ మేరకు నాటా అధ్యక్షుడు, సభ్యులు సీఎం క్యాంప్ కార్యాలయం వెళ్లి ఆయన్ని కలిసి ఆహ్వానించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ఆహ్వానించిన వాళ్లలో నాటా అధ్యక్షుడు డాక్టర్ శ్రీధర్ రెడ్డ కొరసపాటి, నాటా సభ్యులతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి ప్రతాప్ రెడ్డి భీమిరెడ్డి కూడా ఉన్నారు. 2023 జూన్ 30` జులై 02 వరకూ డాలస్‌లోని డాలస్ కన్వెన్షన్ సెంటర్‌లో నాటా తెలుగు మహాసభలు జరగనున్నాయి.