Namaste NRI

ఇది కచ్చితంగా జరుగుతుంది.. జెలెన్‌స్కీ సంచలన వ్యాఖ్యలు

 రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై  ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం మొదలై ఏడాది పూర్తైన సందర్భంగా ఇయర్   పేరిట ఓ డాక్యుమెంటరీని రూపొందించారు. ఈ  జెలెన్‌స్కీ మాట్లాడుతూ పుతిన్ పాలన ఎప్పుడో ఒకప్పుడు అంతం కాక తప్పదు. అతని నాయకత్వం బలహీనపడే సమయం ఆసన్నమైంది. పుతిన్‌ను  ఆయన సన్నిహితులే వ్యతిరేకిస్తారు. వారు ఏదో ఒక కారణం చూపించి పుతిన్‌ను  హతమారుస్తారు. ఆ రోజు నేను చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటారు. ఇది కచ్చితంగా జరుగుతుందా అని నన్ను అడిగితే అవును అనే సమాధానమిస్తా. కానీ, ఎప్పుడు? అంటే మాత్రం నేను చెప్పలేను  అని జెలెన్‌స్కీ  అన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events