Skip to main content

Namaste NRI

నేను ఎప్పుడు అనుకుంటే అప్పుడే  ముగింపు : డొనాల్డ్‌ ట్రంప్‌

ఇరాన్‌తో యుద్ధం అతి త్వరలోనే ముగుస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పునరుద్ఘాటించారు. తాను ఎప్పుడు ముగించాలనుకుంటే అప్పుడు యుద్ధానికి తెరపడుతుందని ఆయన తెలిపారు. ఇక ఇరాన్‌లో లక్ష్యంగా చేసుకోవడానికి ఏమీ మిగల్లేదని పేర్కొన్నారు. పశ్చిమాసియాలో రోజురోజుకు ఉద్రిక్తతలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ నేను ఎప్పుడైతే యుద్ధం ముగియాలని అనుకుంటానో, అప్పుడు అది ముగిసిపోతుంది అని అన్నారు. ఇరాన్‌ యుద్ధంలో తాము అనుకున్న లక్ష్యాలను సాధించామని ట్రంప్‌ పేర్కొన్నప్పటికీ, పశ్చిమాసియాలో దాడులు మాత్రం ఆగడం లేదు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events