Namaste NRI

ఉత్తర కొరియాలో దారుణం…కే-పాప్‌ మ్యూజిక్‌ విన్నాడని  

దక్షిణ కొరియా పాప్‌ మ్యూజిక్‌ వినడం, సినిమాలు చూసి వాటిని షేర్‌ చేసినందుకు 22 ఏళ్ల యువకుడిని ఉత్తర కొరియా బహిరంగంగా ఉరి తీసింది. రెండేండ్ల క్రితం ఈ ఘటన జరగ్గా,  ఆ దేశ మానవహక్కుల సంఘం తాజాగా వెల్లడించింది. సౌత్‌ హ్వాంఘే ప్రావిన్సు యువకుడు 70 కే-పాప్‌ (కొరియా పాపులర్‌) మ్యూజిక్‌ వినడంతోపాటు మూడు సినిమాలు చూసి వాటిని షేర్‌ చేసినందుకు దోషిగా తేలడంతో మరణశిక్ష అమలు చేశారు.రియాక్షనరీ ఐడియాలజీ, కల్చర్‌ ను నిషేధించే చట్టాన్ని యువకుడు ఉల్లంఘించినట్టు ఆరోపణలున్నాయి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events