Namaste NRI

కర్మణ్యే వాధికారస్త ట్రైలర్‌ విడుదల

బ్రహ్మాజీ, శత్రు, మాస్టర్‌ మహేంద్ర కీలక పాత్రల్లో నటించిన చిత్రం కర్మణ్యే వాధికారస్త. అమర్‌దీప్‌ చల్లపల్లి దర్శకుడు. డీఎస్‌ఎస్‌ దుర్గాప్రసాద్‌ నిర్మించారు. గురువారం ట్రైలర్‌ను విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ క్రైం, ఇన్వెస్టిగేషన్‌ చిత్రమిది. ఉత్కంఠభరితమైన కథ, కథనాలతో సాగుతుంది అన్నారు.మంచి ఫిలాసఫికల్‌ పాయింట్‌తో తెరకెక్కించిన ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌ ఇదని నిర్మాత పేర్కొన్నారు. బెనర్జీ, పృథ్వీ, శివాజీ రాజా తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: గ్యాని.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events