Namaste NRI

కార్తి విరుమన్‌ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

తమిళ స్టార్‌ కార్తిక్‌ హీరోగా నటిస్తున్న చిత్రం విరుమన్‌. ముత్తయ్య దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ దర్శకుడు శంకర్‌ కూతురు అధితి హీరోయిన్‌గా నటించింది. యాక్షన్‌ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని వినాయక చతుర్థి సందర్భంగా ఆగస్టు 31న విడుదల చేయనున్నట్లు మేకర్స్‌ వెల్లడిరచారు. ఈ చిత్రాన్ని 2డీ ఎంటర్టైనమెంట్స్‌ పతాకంపై సూర్య, జ్యోతిక నిర్మించారు. యువన్‌ శంకర్‌ రాజా సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులను జరపుకుంటుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events