Skip to main content

Namaste NRI

ఖతార్‌లో ఘనంగా కేసీఆర్‌ జన్మదిన వేడుకలు 

ఖతార్‌ రాజధాని దోహాలో బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 70వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఖతార్ బీఆర్‌ఎస్‌ పార్టీ విభాగం అధ్యక్షుడు శ్రీధర్ అబ్బగౌని కేక్‌ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ ఖతార్‌ శాఖ యువజన విభాగం ఉపాధ్యక్షుడు హఫీజ్ మహమ్మద్, సీనియర్ నాయకులు ఎల్లయ్య తాళ్లపెళ్లి, మక్సూద్ అలీ, అజీమ్ మహమ్మద్, అర్షద్ పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News