ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ తన సైన్యానికి కీలక ఆదేశాలు జారీ చేశారు. అమెరికా– దక్షిణ కొరియా లపై అణుదాడికి సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ఉత్తరకొరియా సరిహద్దుల్లో అమెరికా దక్షిణ కొరియా వ్యూహాత్మక దళాలు సంయుక్తంగా యుద్ధ విన్యాసాలు చేయడం, సైన్యాన్ని విస్తరించడాన్ని కిమ్ తప్పుపట్టారు. ఈ మేరకు ఇరు దేశాల నుంచి ఎదురయ్యే అణుదాడిని తిప్పికొట్టేందుకు సైన్యం సిద్ధంగా ఉండాలని కిమ్ జోంగ్ ఉన్ ఆదేశించారు.
![](https://namastenri.net/wp-content/uploads/2023/03/f45ad641-4a72-48bc-b72d-4f37995c2771-41.jpg)