Namaste NRI

వినూత్నమైన కాన్సెప్ట్‌తో  కృష్ణ లీల

దేవన్‌ హీరోగా నటిస్తు, స్వీయ దర్శకత్వంలో రాబోతున్న చిత్రం  కృష్ణ లీల.  తిరిగొచ్చిన కాలం ట్యాగ్‌లైన్‌. మహాసేన్‌ విజువల్స్‌ పతాకంపై జ్యోత్స్న నిర్మించారు. ఈ సినిమా టైటిల్‌, మోషన్‌ పోస్టర్‌ను హీరో నిఖిల్‌ ఆవిష్కరించారు. వినూత్నమైన కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించామని దర్శకుడు తెలిపారు.

ప్రతి ఒక్కరి జీవితానికి కనెక్ట్‌ అయ్యే అంశాలు ఈ సినిమాలో ఉంటాయని నిర్మాత పేర్కొన్నారు. కృష్ణుడి తత్వం ఆధారంగా ఈ కథను తీర్చిదిద్దామని రచయిత అనిల్‌ కుమార్‌ అన్నారు. ధన్య బాలకృష్ణన్‌, వినోద్‌ కుమార్‌, పృథ్వీ, రవి కాలే తదితరులు నటిస్తున్నారు.  ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్‌ సిసిరోలియో, కథ, సంభాషణలు: అనిల్‌ కిరణ్‌కుమార్‌, దర్శకత్వం: దేవన్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events