బ్రిటన్ ప్రధాని పదవి రేసులో రిషి సునాక్ కంటే ఆయన లిజ్ ట్రస్ ముందంజలో ఉన్నట్లు కనిపిస్తున్నారు. కన్జర్వేటివ్ పార్టీ తమ అధికార వైబ్‌సైట్‌లో తాజాగా 961 మందిపై సర్వే నిర్వహించగా 60 శాతం మంది ట్రస్ వైపు మొగ్గుచూపారు. సునాక్‌కు కేవలం 28 శాతం మంది మద్దతు పలికారు. కన్జర్వేటివ్ పార్టీ నేతగా ఎన్నికైవారే ప్రధాని పీఠాన్ని దక్కించుకుంటారన్న సంగతి తెలిసిందే.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)