ఆంధ్రప్రదేశ్ లో సినిమా టికెట్ ధరల పెంపు, భారీ బడ్జెట్ చిత్రాలకు రాయితీలు.. ఇలా పలు అంశాలపై ముఖ్యమంత్రి జగన్‌తో తాము జరిపిన చర్చలు సఫలీకృతమైనట్లేనని గురువారం సినీ ప్రముఖులు మీడియా సమావేశంలో వెల్లడించిన విషయం తెలిసిందే. చిరంజీవి, మహేశ్‌బాబు, ప్రభాస్, కొరటాల శివ, రాజమౌళి, పోసాని కృష్ణ మురళీ, అలీ, ఆర్.నారాయణ మూర్తి వంటి సినీ ప్రముఖులు సినీ పరిశ్రమ ఎదుర్కొంటోన్న ఇబ్బందుల గురించి సీఎంకు వివరించారు. తమ ప్రతిపాదనలు వెల్లడించారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/modi-300x160.jpg)