Skip to main content

Namaste NRI

మ్యాడ్ నుంచి మెలోడీ సాంగ్ రిలీజ్

రామ్ నితిన్, సంగీత్ శోభన్, నార్నే నితిన్, శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అనంతిక సనీల్ కుమార్, గోపికా ఉద్యన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం మ్యాడ్. ఈ క్రేజీ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుండగా, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పై సాయి సౌజన్య సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రమోషన్స్ లో భాగంగా ఈ మూవీ నుంచి నువ్వు నవ్వుకుంటూ అంటూ సాగే అందమైన మెలోడీ పాటను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ చిత్రంతో కళ్యాణ్ శంకర్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 6న థియేటర్స్  లో విడుదల కానుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events