Skip to main content

Namaste NRI

మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కె. విజ‌య‌భాస్కర్ కమ్ బ్యాక్ మూవీ జిలేబి జులై 21న విడుదల

శ్రీకమల్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం జిలేబి. శివాని రాజశేఖర్‌ నాయికగా నటిస్తున్నారు.   సీనియర్‌ దర్శకుడు  విజయ్‌భాస్కర్‌ దర్శకత్వలో రూపొందుతున్న  ఈ చిత్రాన్ని ఎస్‌ఆర్కే ఆర్ట్స్‌ పతాకంపై గుంటూరు రామకృష్ణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సీనియర్‌ నటుడు రాజేంద్రప్రసాద్‌ కీలకపాత్ర పోషిస్తున్నారు. దర్శకుడు మాట్లాడుతూ ఇటీవల విడుదలైన టీజర్‌కు మంచి స్పందన వస్తోంది. హిలేరియన్‌ థ్రిల్లింగ్‌ ఎంటర్‌టైనర్‌గా చిత్రం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిస్తుంది. జూలై 21న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events