సమూహ ప్రాజెక్ట్స్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ మల్లికార్జున్ కూర్రా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ డా. తమిళ్ సై సౌందరాజన్ గారి చేతుల మీదుగా ప్రతిస్టాత్మకమైన టైమ్స్ బిజినెస్ అవార్డు “మోస్ట్ ప్రామిసింగ్ ప్లాటెడ్ డెవలపర్ ఆఫ్ ది ఇయర్ 2021” అవార్డు ను అందుకున్నారు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో ప్రెస్టేజీయస్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ ను అందిస్తున్న సంస్థ గా సమూహ ప్రాజెక్ట్స్ అందరి మన్ననలు పొందుతుంది. ఈ సందర్భంగా నమస్తే ఎన్ అర్ ఐ సమూహ ప్రాజెక్ట్స్ మానేజింగ్ డైరెక్టర్ శ్రీ మల్లికార్జున్ కుర్రా కు శుభా కాంక్షలు తెలియజేస్తుంది భవిష్యత్ లో మరిన్ని అవార్డ్స్ అందుకోవాలని ఆకాంక్షిస్తుంది