Namaste NRI

సీఎం రేవంత్ రెడ్డితో నందమూరి బాలకృష్ణ భేటీ

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సినీ నటుడు నందమూరి బాలకృష్ణ మర్యాద పూర్వకంగా కలిశారు. తెలంగాణ సచివాలయంలో మర్యాదపూర్వకంగా రేవంత్ రెడ్డిని కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఆ సమయంలో బసవతారకం ఆసుపత్రి ట్రస్ట్ సభ్యులు కూడా బాలకృష్ణతోనే ఉన్నారు. అనంతరం రేవంత్ రెడ్డితో పలు అంశాలపై బాలకృష్ణ మాట్లాడారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events