Namaste NRI

నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా సినిమా గుర్రం పాపిరెడ్డి .. యోగిబాబు పోస్టర్ రిలీజ్‌

నరేష్‌ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న డార్క్‌ కామెడీ ఎంటైర్టెనర్‌ గుర్రం పాపిరెడ్డి. మురళీ మనోహర్‌ దర్శకుడు. వెను సడ్డి, అమర్‌ బురా, జయకాంత్‌(బాబీ) నిర్మాతలు. తమిళ స్టార్‌ కమెడియన్‌ యోగిబాబు ఇందులో ఉడ్రాజుగా కీ రోల్‌ పోషిస్తున్నారు. యోగిబాబు పుట్టినరోజును పురస్కరించుకొని ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ స్పెషల్‌ పోస్టర్‌ని మేకర్స్‌ విడుదల చేశారు. పర్‌ఫెక్ట్‌ డార్క్‌ కామెడీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలోని పాత్రల్నీ డిఫరెంట్‌గా డిజైన్‌ చేయడం జరిగిందని, హైదరాబాద్‌ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా సాగుతుందని మేకర్స్‌ తెలిపారు. ఈ చిత్రంలో  బ్రహ్మానందం, రాజ్‌కమార్‌ కాసిరెడ్డి, జీవన్‌కుమార్‌, జాన్‌ విజయ్‌ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు.  ఈ చిత్రాన్ని డా.సంధ్య గోలీ సమర్పిస్తున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events