Namaste NRI

నయనతార బ‌ర్త్‌డే స్పెష‌ల్.. టెస్ట్ మూవీ నుంచి కొత్త పోస్ట‌ర్ రిలీజ్

నయనతార  తాజాగా న‌టిస్తున్న చిత్రం టెస్ట్. ఆర్‌.మాధవన్‌, సిద్ధార్థ్‌ ప్రధాన పాత్ర‌లు పోషిస్తున్నారు. అయితే  బ‌ర్త్‌డే కానుక‌గా ఈ సినిమా నుంచి న‌య‌న్ కొత్త పోస్ట‌ర్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. ఈ పోస్ట‌ర్‌లో న‌య‌న‌తార ట్రేడిషన‌ల్ లుక్‌తో ఆక‌ట్టుకుంటుంది. ఇక వై నాట్‌ స్టూడియోస్‌ పతాకంపై చక్రవర్తి రామచంద్రన్‌, శశికాంత్‌ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మధ్యతరగతి కుటుంబాలకు చెందిన ముగ్గురి జీవితాలు క్రికెట్‌తో ఎలా ముడిపడ్డాయానేది ఈ సినిమా స్టోరీ అని మేక‌ర్స్ వెల్ల‌డించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events