Namaste NRI

ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రిగా నెతన్యాహు

ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రిగా లికుడ్‌ పార్టీ చీఫ్‌ బెంజమిన్‌ నెతన్యాహు(73) ప్రమాణం చేశారు.  120 మంది సభ్యులుండే నెస్సెట్‌ (పార్లమెంట్‌)లో జరిగిన బలపరీక్షలో నెతన్యాహుకు అనుకూలంగా 69 మంది, వ్యతిరేకంగా 54 మంది సభ్యులు ఓటేశారు. నెతన్యాహు బలహీనుడంటూ నినాదాలు చేసిన పలువురు ప్రతిపక్ష సభ్యులను సభ నుంచి బహిష్కరించారు. అనంతరం నెతన్యాహు పదవీ ప్రమాణం చేశారు.  కొత్తగా సంకీర్ణంలో లికుడ్‌ పార్టీతో పాటు ఛాందసవాద షాస్‌, యునైటెడ్‌ టోరా జుడాయిజం, ఓట్జ్మా యెహుడిట్‌, జియోనిస్ట్‌, నోమ్‌ పార్టీలు ఉన్నాయి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events