Namaste NRI

ఓ చెలియా మూవీ ఫస్ట్ లుక్ లాంచ్

నాగ ప్రణవ్‌, కావేరి కర్ణిక, ఆద్య ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ఓ చెలియా. నాగ రాజశేఖర్‌ దర్శకత్వం.  రూపశ్రీ, చంద్రమౌళి నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాతలు రూపశ్రీ, చంద్రమౌళి మాట్లాడుతూ ఈ సినిమాను దర్శకుడు అనుకున్న దానికంటే చాలా బాగా తెరకెక్కించారు. కచ్చితంగా అందరినీ అలరిస్తుంది అని చెప్పారు. ఈ సినిమా కోసం టీమ్‌ ప్రాణం పెట్టి పనిచేసింది. సినిమా ఘన విజయం సాధిస్తుంది అని చెప్పారు. 

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events