Namaste NRI

న్యూ ఏజ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా ఆపరేషన్ రావణ్  

రక్షిత్‌ అట్లూరి హీరోగా నటిస్తున్న చిత్రం ఆపరేషన్‌ రావణ్‌. వెంకటసత్య దర్శకత్వం. ఈ చిత్రాన్ని ధ్యాన్‌ అట్లూరి నిర్మిస్తున్నారు. సంగీర్తన విపిన్‌ కథానాయిక. ఈ సినిమాలో రాధిక శరత్‌కుమార్‌ కీలక పాత్రను పోషిస్తున్నారు. నేడు విడుదలకానుంది. ప్రీరిలీజ్‌ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దర్శకుడు మారుతి అతిథిగా హాజరయ్యారు.

న్యూఏజ్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా ప్రేక్షకులకు కొత్త అనుభూతినందించే చిత్రమిదని హీరో రక్షిత్‌ అట్లూరి అన్నారు. గాఢమైన ప్రేమబంధం వయొలెంట్‌గా ఎందుకు మారిందనే అంశంతో ఈ సినిమాను తెరకెక్కించామని, లవ్‌స్టోరీస్‌లో డిఫరెంట్‌ కాన్సెప్ట్‌ ఇదని దర్శకుడు వెంకటసత్య తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్‌ సభ్యులందరూ పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events