Namaste NRI

మా పాత్ర ఉంది.. 25 ఏండ్ల తర్వాత పాక్‌ అంగీకారం

కార్గిల్‌ యుద్ధంలో తమ పాత్ర ఉందని పాకిస్థాన్‌ సైన్యం అంగీకరించింది. ఈ యుద్ధం జరిగిన 25 ఏండ్ల తర్వాత తొలిసారి పాక్‌ ఈ విషయంపై స్పందించింది. రక్షణ దినోత్సవాల సందర్భంగా పాక్‌ సైన్యాధ్యక్షుడు జనరల్‌ అసిం మునీర్‌  మాట్లాడుతూ 1948, 1965, 1971లో భారత్‌-పాక్‌ యుద్ధాల్లో అయినా, 1999 నాటి కార్గిల్‌ యుద్ధంలోనైనా వేలాది మంది సైనికులు దేశం కోసం, ఇస్లాం కోసం ప్రాణాలు అర్పించారు అని అన్నారు. కార్గిల్‌ యుద్ధంలో పాక్‌ పాత్రను ఆ దేశం ఇప్పటి వరకు తిరస్కరిస్తూ వచ్చింది. ప్రైవేటు స్వాతంత్య్ర సమర యోధులు మాత్రమే ఈ యుద్ధంలో పాల్గొన్నారని చెప్తూ వచ్చింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress