![](https://namastenri.net/wp-content/uploads/2024/11/f8900b5f-232d-4ed0-9e9a-f342ae9bc1c6-54.jpg)
భారత్ నుంచి కాజేసిన 1400 ప్రాచీన శిల్పకళాఖండాలను అమెరికి తిరిగి అప్పగించింది. వీటి విలువ సుమారు 10 మిలియన్ డాలర్ల వరకు ఉంటుంది.వీటిలో 1980 లో మధ్యప్రదేశ్ నుంచి కాజేసిన ఇసుక రాతి నర్తకి శిల్పం 1960 లో రాజస్థాన్ నుంచి కాజేసిన అరుదైన శిల్పాలు ఉన్నాయి. మొత్తం 1440 శిల్పాలు భారత్‌కు చేరాయి. మరో 600 శిల్పాలు వచ్చే కొన్ని నెలల్లో భారత్‌కు రానున్నాయి.
![](https://namastenri.net/wp-content/uploads/2024/11/50e409c6-592a-4e9f-922f-2a94141522d8-54.jpg)