Namaste NRI

పానసానిక్ సంచలన నిర్ణయం…

ఉద్యోగులు నిత్యం ఉద్యోగ బాధ్యతల్లో మునిగిపోతు అనేక మంది వ్యక్తిగత జీవితానికి దూరమవుతున్నారు. ఈ క్రమంలో వృతిగత, వ్యక్తిగత జీవితాల మధ్య సమతుల్యం సాధించేలా ఉద్యోగులకు సంస్థలు అవకాశం కల్పించాలంటూ ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్‌ వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో జపాన్‌కు చెందిన పానసానిక్‌ సంస్థ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక తమ సంస్థలోని ఉద్యోగులు కావాలనుకుంటే వారానికి నాలుగు రోజులే విధుల్లోకి వచ్చే సౌలభ్యాన్ని కల్పించింది. ఉద్యోగులు తమ వ్యక్తిగత జీవితాలను కూడా సమప్రాధాన్యం ఇవ్వగలిగేలా అవకాశం కల్పించడమే ఈ సంస్కరణ వెనుకున్న ఉద్దేశ్యమని పానసానిక్‌ తెలిపింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events