Namaste NRI

రూ.817 కోట్లు పలికిన పికాసో చిత్రాలు

 ప్రఖ్యాత చిత్రకారుడు పికాసో 140వ జయంతి సందర్భంగా అమెరికాలోని లాస్‌వెగాస్‌లో సౌత్‌బే అనే సంస్థ ఈ వేలం నిర్వహించింది. పికాసో గీసిన 9 చిత్రాలు, రెండు సిరామిక్‌ వస్తువులకు 109 మిలియన్‌ డాలర్ల (రూ.817 కోట్లు) ధర పలికింది. అయితే, కొనుగోలుదారు పేర్లను వెల్లడిరచలేదు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events