Namaste NRI

అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ లో పతంగి ఎగురవేసిన ప్రధాని నరేంద్ర మోది

అహ్మదాబాద్ లో అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ ను ప్రారంభించారు. జర్మనీ ఛాన్స్ లర్ తో ఈ వేడుకల్లో పాల్గొన్నారు. గుజరాత్ పర్యటనలో ఉన్న మోది అహమ్మదాబాద్ లోని సబర్మతి నదీ తీరంలో జరుగుతున్న ఈ వేడుకల్లో పాల్గొన్నారు.ఈ ఉత్సవాల్లో సుమారు 50 దేశాల నుండి ఔత్సాహికులు పాల్గొన్నారు. ఇందులో ఆపరేషన్ సింధూర్, హనుమాన్ పతంగులు ఆకర్షణగా నిలిచాయి. గత ఏడాది 3 లక్షల మంది సందర్శకులు రాగా ఈ ఏడాది 5 లక్షల వరకు సందర్శకులు రావచ్చు అని ప్రభుత్వం అంచనా వేస్తోంది.దీని వల్ల పర్యాటకం కు ఊరట లభిస్తుందని గుజరాత్ ప్రభుత్వం పేర్కొంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events