Skip to main content

Namaste NRI

యూరోపియన్ దేశాల పర్యటనకు రాహుల్ గాంధీ

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ  త్వరలో యూరోపియన్ దేశాల్లో పర్యటించబోతున్నారు. యూరోపియన్ యూనియన్ పార్లమెంటు సభ్యులతో బ్రసెల్స్‌లో సమావేశమవుతారు. ఫ్రాన్స్, బెల్జియంలలో భారతీయు మూలాలుగలవారిని కలిసే అవకాశం కూడా ఉంది. అదేవిధంగా ఆయన నార్వేను కూడా సందర్శించబోతున్నారు. రాహుల్ గాంధీ సెప్టెంబరు 7 నుంచి 11 వరకు బెల్జియం, నార్వే, ఫ్రాన్స్ దేశాల్లో పర్యటించబోతున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఈ ఏడాదిలో ఆయన బ్రిటన్, అమెరికాలలో పర్యటించిన సంగతి తెలిసిందే.

Social Share Spread Message

Latest News