Namaste NRI

రష్మిక ది గర్ల్‌ఫ్రెండ్ ఫస్ట్ సాంగ్ వచ్చేసింది

రష్మిక మందన్న నటిస్తున్న తాజా చిత్రం ది గర్ల్‌ఫ్రెండ్‌. రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకుడు. గీతా ఆర్ట్స్‌ సమర్పణలో ధీరజ్‌ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మిస్తున్నారు. దీక్షిత్‌శెట్టి కథానాయకుడు. హృద్యమైన ప్రేమకథగా రూపొందిస్తున్న ఈ సినిమా నుంచి నదివే  అనే లిరికల్‌ సాంగ్‌ను విడుదల చేశారు.

ఈ సినిమా చిత్రీకరణ తుదిదశకు చేరుకుందని, త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తామని మేకర్స్‌ తెలిపారు. ఈ చిత్రానికి సమర్పణ: అల్లు అరవింద్‌, సంగీతం: హేషమ్‌ అబ్దుల్‌ వాహబ్‌, రచన-దర్శకత్వం: రాహుల్‌ రవీంద్రన్‌.

Social Share Spread Message

Latest News