Namaste NRI

దక్షిణాఫ్రికా తెలుగు సంఘం సంక్రాంతి సంబరాలు

సంక్రాంతి అంటేనే  సంబరాలు … మరి ఆ సంబరాలు  అంబరాన్నంటే అద్భుతమైన  కార్యక్రమాలతో దక్షిణాఫ్రికా తెలుగు సంఘం మరొక్కసారి మీ ముందుకి రాబోతుంది.  2023 సంక్రాంతి సందర్భంగా మిమ్మల్ని ఉర్రూతలూగించే  కార్యక్రమ వివరాలు మీ కోసం: పేరుకు తగ్గట్టుగా తన మధుర గానంతో తెలుగు హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న, మనం దరి కీ సుపరిచితమైన సినీ నేపధ్య గాయని గీతా మాధురి … తన విలక్షణ గాత్రంతో అన్ని వర్గాల సంగీత ప్రియులను తనదైన శైలిలో మైమరపించే సుప్రసిద్ధ సినీ నేపధ్య గాయకుడు సింహా..  వారి పాటల వల్లరికి తన అల్లరి మాటల అల్లికలల్లి అద్భుతమైన తన వ్యాఖ్యానం తో కార్యక్రమాన్ని మరింత రక్తి కట్టించే మన అభిమాన సినీ నటుడు, మిమిక్రీ కళాకారుడు లోహిత్ …. అంతేకాకుండా, భారతీయ మరియు ఆఫ్రికా సంస్కృతులను మేళవించేలా స్థానిక కళాకారులతో మరెన్నో నృత్య, సంగీత ప్రదర్శనలు.

మీ,

దక్షిణాఫ్రికా తెలుగు సంఘం (𝐒𝐀𝐓𝐂)

𝐄͟𝐕͟𝐄͟𝐍͟𝐓͟ ͟వివరాలు:

𝐃𝐀𝐓𝐄   : 𝟒𝐭𝐡 𝐅𝐄𝐁 𝟐𝟎𝟐𝟑

𝐓𝐈𝐌𝐄    : 𝟐𝐏𝐌 𝐎𝐧𝐰𝐚𝐫𝐝𝐬

𝐕𝐄𝐍𝐔𝐄 : 𝐂𝐈𝐓𝐘 𝐋𝐈𝐅𝐄 𝐂𝐇𝐔𝐑𝐂𝐇 , 𝐋��𝐍𝐄𝐇𝐈𝐋𝐋

𝐅͟𝐎͟𝐑͟ ͟𝐓͟𝐈͟𝐂͟𝐊͟𝐄͟𝐓͟𝐒͟ ͟𝐂͟𝐎͟𝐍͟𝐓͟𝐀͟𝐂͟𝐓͟:͟

VIKRAM PETLURU     : 071 362 8432

SRI KRISHNA REDDY : 084 588 6101

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events