Skip to main content

Namaste NRI

రజనీకాంత్‌ ధర్మన్‌ రెండోషెడ్యూల్‌ ప్రారంభం

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ తాజా చిత్రం ధర్మన్‌ (ది డెడ్లీ డాక్టర్‌) శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్నది. అశ్వత్‌ మారిముత్తు దర్శకత్వంలో అగ్ర హీరో కమల్‌హాసన్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఈ సినిమా రెండోషెడ్యూల్‌ మొదలైంది. ఈ సందర్భంగా మేకర్స్‌ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో రజనీకాంత్‌ మెడలో స్టెతస్కోప్‌తో ైస్టెలిష్‌ లుక్‌లో కనిపిస్తున్నారు. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని, రజనీకాంత్‌ పాత్ర సరికొత్త పంథాలో సాగుతుందని మేకర్స్‌ తెలిపారు. అన్బరివ్‌ ద్వయం యాక్షన్‌ కొరియోగ్రఫీ సినిమాలో హైలైట్‌గా నిలుస్తుందని దర్శకుడు పేర్కొన్నారు. ఈ చిత్రానికి అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతాన్నందిస్తున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events