Namaste NRI

వర్జీనియాలో కాల్పుల కలకలం

అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చలరేగింది. వర్జీనియా రాష్ట్రంలోని ఓ హుక్కా లాంజ్‌లో జరిగిన ఈ ఘటనలో ఒకరు మరణించగా మరో నలుగురు గాయపడ్డారు. బ్లాక్‌బర్గ్‌ డౌన్‌టౌన్‌లోని మెలొడి హుక్కా సెంటర్‌లో ఈ దారుణం జరిగింది. నిందితులను వెతికిపట్టుకునేందుకు దర్యాప్తు ప్రారంభించినట్టు అధికారులు తెలిపారు. అయితే నిందితులు ఎవరు కాల్పుల వెనుక కారణమేంటనేది మాత్రం ఇంకా తెలియరాలేదు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events