Namaste NRI

సింగపూర్ తెలుగు సమాజం సింగపూర్ మరియు మలేషియా తెలుగు సంఘముల సంయుక్త ఆధ్వర్యంలో వాల్మీకి జయంతి

తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి. శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ మరియు పి.జి. కళాశాల, తిరుపతి, తెలుగు విభాగం, సింగపూర్ తెలుగు సమాజం , సింగపూర్, మరియు మలేషియా తెలుగు సంఘము ల వారి సంయుక్త ఆధ్వర్యంలో వాల్మీకి జయంతి సందర్భంగా కార్యసిద్ధి శ్రీ హనుమాన్ మంత్రం అనే అంశంపై అంతర్జాతీయ అంతర్జాల సదస్సును నిర్వహిస్తున్నాము. ముఖ్య అతిథి:- శ్రీ వై.వి.సుబ్బా రెడ్డి గారు(TTD Board Chairman), విశిష్ట అతిథి:-డా. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు MLA, WHIP, Tuda chairman, TTD Board Member,  ఉపన్యాసకులు:-  శ్రీ రామాయణ హరినాథ రెడ్డి గారు, ఇండోనేషియా.   తేది : అక్టోబర్  09, 2022 (ఆదివారం) సింగపూర్ సమయం :సా.6 గం.ల నుండి సా.9 గం.ల వరకు.  కార్యక్రమంలో పాల్గొన్నవారందరికీ e- certificate అందజేయబడుతుంది.   సమాజ శ్రేయస్సు కొరకు జరుగుతున్న ఈ కార్యక్రమం పూర్తిగా ఉచితం. సంప్రదించవలసిన చరవాణి సంఖ్య: కోటి రెడ్డి +6584884679, జ్యోతీశ్వర్ +6583323427.  సదా మీ సేవలో..సింగపూర్ తెలుగు సమాజం.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events