Namaste NRI

సమంత బర్త్‌ డే సందర్భంగా స్పెషల్‌ సర్‌ప్రైజ్‌

సమంత లీడ్‌ రోల్‌లో నటించిన చిత్రం శాకుంతలం. సమంత పుట్టిన రోజు సందర్భంగా శాకుంతలం నుంచి స్పెషల్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేసి, బర్త్‌డే శుభాకాంక్షలు తెలిపింది చిత్రబృందం. ఈ చిత్రంలో మలయాళ నటుడు దేవ్‌ మోహన్‌ దుష్యంతుడి పాత్రలో నటించగా, అల్లు అర్జున్‌ కుమార్తె అల్లు అర్హ భరతుడి పాత్రలో నటించింది. పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నారు. చిత్రీకరణ పూర్తియింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: శేఖర్‌ వి జోసెఫ్‌, సంగీతం : మణిశర్మ,  మాటలు: సాయిమాధవ్‌ బుర్రా, నిర్మాత: నీలిమా గుణ, నిర్మాణ సంస్థలు: డీఆర్‌పీ `గుణ టీమ్‌ వర్క్స్‌, సమర్పణ: దిల్‌రాజు, రచన`దర్శకత్వం: గుణశేఖర్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events