Skip to main content

Namaste NRI

శ్రీనివాస మంగాపురం కీలక షెడ్యూల్‌ పూర్తి

సూపర్‌స్టార్‌ కృష్ణ మనవడు ఘట్టమనేని జయకృష్ణ కథానాయకుడిగా పరిచయమవుతున్న చిత్రం శ్రీనివాస మంగాపురం. రవీనా టాండన్‌ కుమార్తె రషా తడాని కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో అగ్ర నటుడు మోహన్‌బాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. అజయ్‌ భూపతి దర్శకుడు. అగ్ర నిర్మాత సి.అశ్వనీదత్‌ సమర్పణలో పి.కిరణ్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇటీవలే తిరుపతిలో ఈ సినిమా మూడో షెడ్యూల్‌ పూర్తి చేసుకుంది.

జయకృష్ణ, రషా తడానీలపై కీలక సన్నివేశాలని చిత్రీకరించారు. దీంతో ఈ సినిమా షూటింగ్‌ 60శాతం పూర్తయింది. త్వరలోనే కొత్త షెడ్యూల్‌ మొదలు కానుంది. త్వరలో విడుదల కానున్న ఈ చిత్రానికి కెమెరా: జయకృష్ణ ఐఎస్‌సీ, సంగీతం: జి.వి.ప్రకాశ్‌కుమార్‌, నిర్మాణం: చందమామ కథలు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Slide Heading
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Ut elit tellus, luctus nec ullamcorper mattis, pulvinar dapibus leo.
Click Here
Slide Heading
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Ut elit tellus, luctus nec ullamcorper mattis, pulvinar dapibus leo.
Click Here

తాజా వార్తా చిత్రాలు

NRI Events