Namaste NRI

సూర్య కంగువ సెకండ్‌ లుక్‌ రిలీజ్

సూర్య హీరోగా నటిస్తున్న చిత్రం కంగువ. శివ  దర్శకత్వం.  దిశాపటానీ ఫీ మేల్‌ లీడ్ రోల్‌లో నటిస్తోండగా,  బాబీడియోల్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. స్టూడియో గ్రీన్-యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.  కంగువ సెకండ్‌ లుక్‌ విడుదల చేశారు. సెకండ్‌ లుక్‌లో ఓ వైపు వారియర్‌గా కత్తి పట్టుకుని కనిపిస్తుండగా, మరోవైపు స్టైలిష్ లుక్‌లో మ్యాజిక్‌ చేస్తున్నట్టుగా మెస్మరైజ్ చేస్తున్నాడు సూర్య. దేవీ శ్రీ ప్రసాద్‌ ఈ చిత్రానికి బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌, మ్యూజిక్‌ అందిస్తుండటంతో అంచనాలు అమాంతం పెరిగిపోతున్నాయి. గతానికి, ప్రస్తుత కాలానికి మధ్య ఉండే కనెక్షన్‌తో సాగే స్టోరీలైన్‌ ఆధారంగా కంగువ తెరకెక్కుతున్నట్టు ఇన్‌సైడ్‌ టాక్‌. ఇప్పటికే లాంఛ్ చేసిన ఈ మూవీ గ్లింప్స్ ‌వీడియో, కంగువ పోస్టర్లు నెట్టింట వైరల్ అవుతూ, సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తున్నాయి. ఇప్పటికే పొంగళ్‌ శుభాకాంక్షలు తెలియజేస్తూ రిలీజ్‌ చేసిన కొత్త లుక్‌లో సూర్య చేతికి టాటూస్‌ ఉండటం చూడొచ్చు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events