ఈశ్వర్, నయన్ సర్వర్ జంటగా నటిస్తున్న చిత్రం సూర్యాపేట జంక్షన్ . ఎన్.రాజేష్ దర్శకుడు. అనిల్ కుమార్ కాట్రగడ్డ, ఎన్.శ్రీనివాస రావు, విష్ణువర్థన్ నిర్మాతలు. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం నిర్మాణానంతర పనులను జరుపుకుంటున్నది. దర్శకుడు మాట్లాడుతూ ఓ సరికొత్త కథాంశంతో రూపొందుతున్న కమర్షియల్ ఎంటర్‌టైనర్ ఇది. త్వరలోనే ఓ పాటను, ట్రైలర్‌ని విడుదల చేస్తున్నాం. త్వరలోనే విడుదల తేదీని కూడా ప్రకటిస్తాం అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: రోషన్ సాలూరి, గౌర హరి.
![](https://namastenri.net/wp-content/uploads/2023/04/9f49e8d2-8280-46f1-9cd4-82d86a88c854-49-4.jpg)
![](https://namastenri.net/wp-content/uploads/2023/04/4b3127df-f30c-4f25-9c19-7ecfdbd57b90-51-4.jpg)