Namaste NRI

తైవాన్‌ స్వాతంత్ర్యం అంటే యుద్ధమే.. చైనా హెచ్చరిక

తైవాన్‌ స్వాతంత్య్రం అంటే యుద్ధమేనని చైనా మిలిటరీ హెచ్చరికలు చేసింది. తైవాన్‌లో వేర్పాటువాద కార్యకలాపాలకు మద్దతిచ్చే విదేశీ శక్తుల జోక్యాన్ని నిలువరించేందుకు కఠిన చర్యలు తీసుకొంటామని స్పష్టం చేసింది. చైనా సైన్యం అధికార ప్రతినిధి వు కియాన్‌ మీడియాతో మాట్లాడుతూ చైనా పునరేకీకరణ అనేది చరిత్రలో తిరుగులేనిదని పేర్కొన్నారు. ఈనెల 20న తైవాన్‌ అధ్యక్షుడిగా లైచింగ్‌ తే ప్రమాణ స్వీకారం సందర్భంగా ఆయన చేసిన స్వాతంత్య్ర అనుకూల ప్రసంగంపై అడిగిన ప్రశ్నకు ఈ మేరకు స్పందించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events