Namaste NRI

ప్రెసిడెన్షియల్‌ స్కాలర్‌షిప్‌కు ఎంపికైన తేజ

 అమెరికాలో స్థిరపడ్డ తెలంగాణ కుర్రాడికి  ప్రతిష్ఠాత్మకమైన అమెరికా ప్రెసిడెన్షియల్‌ స్కాలర్‌షిప్‌-2023కు ఎంపికయ్యాడు. వర్జీనియాలోని ఫెయిర్‌ఫాక్స్‌లో హైస్కూల్‌ సీనియర్స్‌ గ్రాడ్యుయేషన్‌ చదువుతున్న తేజ కోడూరు 2023 ఏడాదికి గాను ప్రెసిడెన్షియల్‌ స్కాలర్‌షిప్‌ కు ఎంపికైనట్టు అమెరికా విద్యాశాఖ తెలిపింది. తేజ ప్రతిభా పాటవాలు అమోఘం. అకడమిక్‌ విజయాలు, కళాకారుడిగా ఉత్తమ ప్రదర్శన, సాంకేతిక అంశాలపై పట్టు వంటివి పరిగణలోకి తీసుకొని అతడిని ఎంపిక చేశామని విద్యాశాఖ తెలిపింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events