సింగపూర్ లో ఉంటున్న ప్రియమైన అక్కాచెళ్ళెల్లకు మరియు అన్నదమ్ముల్లకు ముందస్తు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. తెలంగాణ కల్చరల్ సొసైటి (సింగపూర్) ఆధ్వర్యంలో కన్నుల పండుగ గా జరగబోయే బతుకమ్మ పండుగ కు అందరికీ హృదయపూర్వక స్వాగతం. వేదిక: సంబవాంగ్ పార్క్. 01 అక్టోబర్ 2022 (శనివారం), సాయంత్రం 06:00 నుండి. .ప్రవేశం ఉచితం.. కోవిడ్ నిబంధనలు సడలించిన తరువాత జరగ బోయే ఈ సంబరాల్లో అందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని ఆటా పాటలతో మన తెలంగాణ సంస్కృతి-సంప్రదాయాలను భావి తరాలకు పంచుదాం.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)