Namaste NRI

అమెరికాలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు

తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు అమెరికాలోనూ జరగనున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తెలిపారు. ఓవర్సీస్‌ ఫ్రెండ్స్‌ ఆఫ్‌ బీజేపీ ఆధ్వర్యంలో సెప్టెంబరు 17న ఈ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు.  ఈ వేడుకల్లో  వర్చువల్‌గా  పాల్గొంగారని పార్టీ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. బండి సంజయ్‌ పాదయాత్రకు ఓవర్సీస్‌ ఫ్రెండ్స్‌ ఆఫ్‌ బీజేపీ యూఎస్‌ఏ ప్రతినిధులు సంఫీుభావం తెలిపారని వెల్లడిరచింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events