కొరియా ద్వీపకల్పంలో ఉద్రికత్తలు కొనసాగుతున్నాయి. ఉత్తర కొరియా యథేచ్ఛగా క్షిపణి పరీక్షలను కొనసాగిస్తోంది. ఆ దేశం స్వల్పశ్రేణి బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించింది. టైకాన్ పట్ట కొరియా ద్వీపకల్పంలో ఉద్రికత్తలు కొనసాగుతున్నాయి. ఉత్తర కొరియా యథేచ్ఛగా క్షిపణి పరీక్షలను కొనసాగిస్తోంది. ఆ దేశం స్వల్పశ్రేణి బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించింది. టైకాన్ పట్టణం నుంచి 600 కిలోమీటర్ల మేర ప్రయాణించి, ఉత్తర కొరియా తూర్పు తీరంలో సముద్ర జలాల్లో అదిపడిపోయింది. దక్షిణ కొరియాతో సంయుక్త సైనిక విన్యాసాల కోసం అణ్వాయుధ సామర్థ్యమున్న అమెరికా విమానవాహక నౌక రొనాల్డ్ రీగన్ కొరియా ద్వీపకల్పంలోని బుసాన్ పోర్టుకు చేరుకున్న తరుణంలో ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. ఈ ఏడాది ఆ దేశం ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి సహా 30 బాలిస్టిక్ మిస్సైళ్లను ప్రయోగించింది.ణం నుంచి 600 కిలోమీటర్ల మేర ప్రయాణించి, ఉత్తర కొరియా తూర్పు తీరంలో సముద్ర జలాల్లో అదిపడిపోయింది. దక్షిణ కొరియాతో సంయుక్త సైనిక విన్యాసాల కోసం అణ్వాయుధ సామర్థ్యమున్న అమెరికా విమానవాహక నౌక రొనాల్డ్ రీగన్ కొరియా ద్వీపకల్పంలోని బుసాన్ పోర్టుకు చేరుకున్న తరుణంలో ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. ఈ ఏడాది ఆ దేశం ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి సహా 30 బాలిస్టిక్ మిస్సైళ్లను ప్రయోగించింది.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)