Namaste NRI

అమెరికాలో  బీభత్సం

 అమెరికాలో మంచు తుఫాను బీభత్సం సృష్టిస్తున్నది. మంచు తీవ్రత మరీ ఎక్కువగా ఉండటంతో రహదారులన్నీ కనిపించటం లేదు. దీంతో చాలా చోట్ల ప్రమాదాలు జరిగి చనిపోతున్నారు. కరెంటు సరఫరా ఆగిపోయి ఆ ప్రాంతాలన్నీ చీకటిమయమై పోయాయి. విమానాలు, రైళ్లు, ఇతర వాహనాల సర్వీసులను రద్దు చేయాల్సివచ్చింది. బఫెలో ఎయిర్‌పోర్టులో 43 అంగుళాల మేరకు మంచు పేరుకుపోయిందని ఆ దేశ వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.   ఒక్క నయాగరా, ఎరీ కౌంటీల్లోనే 17 మంది చనిపోయారు. దీని ప్రభావంతో ఆ దేశ తూర్పు ప్రాంతంలో దాదాపు 32 మంది మృతి చెందారు. 

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress