గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. ఈసారి ఐదుగురికి పద్మ విభూషణ్, 13మందికి పద్మ భూషణ్, 113 మందికి పద్మశ్రీ అవార్డులు బహుకరించనుంది. పద్మశ్రీ వచ్చిన వారిలో 11 మంది తెలుగు వారు ఉన్నారు.

పద్మశ్రీ వచ్చిన తెలుగు వారు వీరే :
చంద్రమౌళి గద్దమనుగు (తెలంగాణ)
దీపికా రెడ్డి ( తెలంగాణ)
గద్దెబాబు రాజేంద్ర ప్రసాద్ (ఆంధ్రప్రదేశ్)
గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ (ఆంధ్రప్రదేశ్)
గూడూరు వెంకట్ రావు (తెలంగాణ)
కృష్ణమూర్తి బాలసుబ్రమణియన్ (తెలంగాణ)
కుమారస్వామి తంగరాజ్ (తెలంగాణ)
మాగంటి మురళీమోహన్ (ఆంధ్రప్రదేశ్)
పాల్కొండ విజయ్ ఆనంద్ రెడ్డి (తెలంగాణ)
రామారెడ్డి మామిడి (తెలంగాణ)
వెంపటి కుటుంబ శాస్త్రి (ఆంధ్రప్రదేశ్).

పద్మ విభూషణ్ వచ్చిన వారు :
ధర్మేంద్ర సింగ్ డియోల్
కేటీ థామస్
ఎన్.రాజం
పి.నారాయణన్
వీఎస్ అచ్యుతానందన్.















