రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన అధికారిక నివాసం మాస్కోలో మెట్లపై నుంచి జారిపడినట్లు తెలిసింది. మెట్లు దిగుతుండగా కాలుజారీ ఐదు మెట్లకు కింద పడిపోయినట్లు న్యూయార్క్ పోస్టు వెల్లడిరచింది. దీంతో పుతిన్ తుంటి ఎముక విరిగిపోయినట్లు పేర్కొన్నది. దీని కారణంగా అతని ప్రేమయం లేకుండానే మలమూత్ర విసర్జన జరుగుతుందని, ప్రస్తుతం ఆయన పరిస్థితి ఆందోళనకంగా ఉన్నట్లు తెలిపింది .అయితే దీనిపై క్రెమ్లిన్ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.