Skip to main content

Namaste NRI

రాజ్ తరుణ్ చేతుల మీదుగా పెళ్ళైంది కాని నో కహాని సినిమా పోస్టర్ లాంఛ్

శ్రీహరి, స్మిత జంటగా నటిస్తున్న చిత్రం పళ్లైంది కానీ నో కహాని. ఏడుకొండలు తాడిశెట్టి దర్శకుడు. మై3 సినిమాస్‌ సంస్థ నిర్మిస్తున్నది.  ఈ సినిమా పోస్టర్‌ను హీరో రాజ్‌తరుణ్‌ విడుదల చేశారు. రొమాంటిక్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ఇదని, ఆద్యంతం వినోదాత్మకంగా సాగుతుందని దర్శకుడు తెలిపారు. త్వరలో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నామని, ఇదొక విభిన్నమైన కాన్సెప్ట్‌ అని హీరో శ్రీహరి తెలిపారు. అన్నపూర్ణమ్మ, శ్రీలక్ష్మి, చమ్మక్‌ చంద్ర, కిర్రాక్‌ ఆర్పీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: బాలు కె లయరాగ్‌, రచన, దర్శకత్వం: ఏడుకొండలు తాడిశెట్టి.

Social Share Spread Message

Latest News