Skip to main content

Namaste NRI

రష్యా అధ్యక్షుడు సంచలన నిర్ణయం

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ సంచలన నిర్ణయం . రష్యా నుంచి విదేశాల్లోకి బ్యాంకులను నగదు ట్రాన్స్‌ఫర్‌ చేయడంపై పుతిన్‌ నిషేధం విధించారు. రష్యా, రష్యన్‌ బ్యాంకులను స్విఫ్ట్‌ సేవల నుంచి బహిష్కరించాలని యూరోపియన్‌ యూనియన్‌ దేశాలు తీసుకున్న నిర్ణయానికి బ్రిటన్‌ ప్రభుత్వం సారధ్యం వహించింది. ఉక్రెయిన్‌పై దండయాత్రకు దిగిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌కు ఆర్థికంగా ఎదురు దెబ్బ తగిలేలా స్విఫ్ట్‌ సేవల నెట్‌వర్క్‌ నుంచి ఈయూ దేశాలు బహిష్కరించాయి.                     భారత్‌తో పాటు 200కి పైగా దేశాల్లో స్విఫ్ట్‌ సేవలు అందుబాటులో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా సుమారు 11 వేల బ్యాంకులను స్విఫ్ట్‌ సేవలు లభిస్తున్నాయి. స్విఫ్ట్‌ సేవలతో అంతర్జాతీయ ఆర్థిక సేవలు స్మూత్‌గా సాగుతున్నాయి.

                        ఉక్రెయిన్‌పై దండయాత్రకు దిగిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌కు ఆర్థికంగా ఎదురు దెబ్బ తగిలేలా బ్రిటన్‌, అమెరికా తదితర దేశాలు, రష్యా బ్యాంకులను స్విఫ్ట్‌ సేవల నుంచి బహిష్కరించాయి. ఈ చర్యకు ప్రతీకారంగా రష్యన్లు విదేశాలకు నగదు బదిలీ చేయకుండా పుతిన్‌ ఈ చర్య తీసుకున్నట్టు తెలుస్తుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events