Namaste NRI

బీ-ఫారాలు అందుకున్న బీఆర్ఎస్ అభ్యర్థులు వీరే

 తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌బోయే బీఆర్ఎస్ అభ్య‌ర్థుల‌కు ముఖ్య‌మంత్రి కేసీఆర్ బీ-ఫారాలు అందించారు. తెలంగాణ భ‌వ‌న్‌లో 51 మంది ఎమ్మెల్యే అభ్య‌ర్థుల‌కు బీ-ఫారాలు అంద‌జేశారు. ఒక్కో అభ్య‌ర్థికి రెండు బీ-ఫారాలు అందిస్తున్న‌ట్లు కేసీఆర్ తెలిపారు. మిత‌గా వారికి రేపు బీ-ఫారాలు అందిస్తామ‌న్నారు. కేసీఆర్ త‌ర‌పున గంప గోవ‌ర్ధ‌న్, మంత్రి ప్ర‌శాంత్ రెడ్డి త‌ర‌పున ఎమ్మెల్సీ క‌విత బీ-ఫార‌మ్ అందుకున్నారు. ఉమ్మ‌డి మెద‌క్, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్, ఖ‌మ్మం, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల‌కు చెందిన బీఆర్ఎస్ అభ్య‌ర్థుల‌కు బీ-ఫారాలు అంద‌జేశారు. బీఫామ్‌లతో పాటు ఒక్కొక్కరికీ రూ.40 లక్షల చెక్కును అందజేశారు.

బీ-ఫామ్స్ అందుకున్న అభ్యర్థులు…

1. కోనేరు కోనప్ప
2. దుర్గం చిన్నయ్య
3. దివాకర్ రావు
4. కోవా లక్ష్మీ
5. భూక్య జాన్సన్ నాయక్
6. జోగు రామన్న
7. అనిల్ జాదవ్
8. ఇంద్రకరణ్ రెడ్డి
9. విఠల్ రెడ్డి
10. కె చంద్రశేఖర్ రావు
11. షకీల్
12. హనుమంత్ షిండే
13. పోచారం శ్రీనివాస్ రెడ్డి
14. జే సురేందర్
15. బి గణేష్ గుప్తా
16. బాజిరెడ్డి గోవర్ధన్
17. వి ప్రశాంత్ రెడ్డి
18. పట్నం నరేందర్ రెడ్డి
19. ఎస్ రాజేందర్ రెడ్డి
20. డాక్టర్ సి లక్ష్మారెడ్డి
21. ఎ వెంకటేశ్వర్ రెడ్డి
22. వి శ్రీనివాస్ గౌడ్
23. సీహెచ్ రాంమోహన్ రెడ్డి
24. ఎస్ నిరంజన్ రెడ్డి
25. బి కృష్ణామోహన్ రెడ్డి
26. మర్రి జనార్ధన్ రెడ్డి
27. గువ్వల బాలరాజు
28. జైపాల్ యాదవ్
29. అంజయ్య యాదవ్
30. బి హర్షవర్ధన్ రెడ్డి
31. పద్మాదేవేందర్ రెడ్డి
32. ఎం భూపాల్ రెడ్డి
33. చంటి క్రాంతి కిరణ్
34. జి మహిపాల్ రెడ్డి
35. కె ప్రభాకర్ రెడ్డి
36. రేగా కాంతారావు
37. హరిప్రియ నాయక్
38. పువ్వాడ అజయ్ కుమార్
39. కె ఉపేందర్ రెడ్డి
40. ఎల్ కమల్ రాజ్
41. బానోత్ మదన్ లాల్
42. వనమా వెంకటేశ్వరరావు
43. సండ్ర వెంకట వీరయ్య
44. నాగేశ్వరరావు
45. తెల్లం వెంకట్రావు
46. పైళ్ల శేఖర్ రెడ్డి
47. కే తారక రామారావు
48. పల్లా రాజేశ్వర్ రెడ్డి
49. టి హరీష్ రావు
50. ఏ జీవన్ రెడ్డి
51. బాల్క సుమన్

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events