Namaste NRI

థియేటర్ నుంచి మనస్పూర్తిగా నవ్వుతూ వెళ్తారు.. నిర్మాత హిమబిందు

రాజేష్‌ మేరు, నవ్య చిట్యాల జంటగా నటిస్తున్న చిత్రం లగ్గం టైం. ప్రజోత్‌ కె వెన్నం దర్శకుడు. కె.హిమబిందు నిర్మాత. ఈ చిత్రం ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించారు. అంతా కొత్తవాళ్లతో ఈ సినిమా తీశామని, పెళ్లి నేపథ్యంలో ఆద్యంతం వినోదప్రధానంగా సాగుతుందని దర్శకుడు తెలిపారు. ఫీల్‌గుడ్‌ ఎంటర్‌టైనర్‌గా అందరికి ఆకట్టుకునే సినిమా ఇదని నిర్మాత కె.హిమబిందు తెలిపారు. నెల్లూరు సుదర్శన్‌, ప్రీతీ సుందర్‌, ప్రణీత్‌ రెడ్డి తదితరులు నటిస్తున్నారు. ఈ నెల 6న విడుదలకానుంది. ఈ చిత్రానికి కెమెరా: పవన్‌ గుంటుకు, సంగీతం: పవన్‌, రచన-దర్శకత్వం: ప్రజోత్‌ కె వెన్నం.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events