Namaste NRI

ఐదు రూపాయల కాయిన్ ఎందుకు బ్యాన్ అయింది.. అనే కథతో ఈ చిత్రం

చంద్రహాస్‌ హీరోగా నటిస్తున్న చిత్రం కాయిన్‌. జైరామ్‌ చిటికెల దర్శకత్వం.  శ్రీకాంత్‌ రాజారత్నం రూపొందిస్తున్నారు. హీరో చంద్రహాస్‌ పుట్టిన రోజు సందర్భంగా టైటిల్‌ పోస్టర్‌తో పాటు గ్లింప్స్‌ను విడుదల చేశారు.పాత ఐదు రూపాయల కాయిన్‌ ఎందుకు బ్యాన్‌ అయిందనే నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని, కథలోని క్రైమ్‌ ఎలిమెంట్‌ ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందని దర్శకుడు తెలిపారు. కాయిన్‌ చుట్టూ ఉత్కంఠభరితంగా సాగే కథాంశమిదని హీరో చంద్రహాస్‌ అన్నారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు సాయిరాజేష్‌, సంగీత దర్శకుడు నిమిషి జాకియాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events